హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విడతల వారీగా నిధుల మంజూరు

JN: జనగామ పట్టణ అభివృద్ధికి రూ.25 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించామని వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల మరమ్మతులకు రూ.2 కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కొన్ని నియోజక వర్గాలకే నిధులు ఇచ్చింది అని మంత్రి విమర్శించారు.