హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం'

ATP: అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో కలెక్టర్ ఓ. ఆనంద్ పాల్గొన్నారు. తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు క్రమశిక్షణతో, ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ.. విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలు, పోలీసుల నుంచి న్యాయం, భద్రత ఆశిస్తారని, చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.