NZB: నిమ్స్ ఆసుపత్రిలో సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వస్తేనే బెడ్ దొరికే పరిస్థితి ఉందని టీఆర్ఎస్ చీఫ్ కవిత ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, బెడ్లు అందుబాటులో లేక రోగులను వీల్‌చైర్లలో కూర్చోబెట్టి చికిత్స అందించాల్సి వస్తోందని అన్నారు. ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
తెలంగాణ
'సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే తప్పా బెడ్ దొరకడం లేదు'


