VZM: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొత్తవలస సబ్బవరం రోడ్డులో వ్యాపారస్తులు కాలువల మీద శాశ్వతంగా పలకలు వేయడంతో మురుగునీరు రోడ్డు మీద ప్రవహించింది. ఈ మేరకు డీఎల్‌పీవో శిరీషారాణి క్షేత్రస్థాయిలో పరిశీలించి, కాలువలు మీద వేసిన పలకలు తక్షణమే తీయాలని ఆదేశించారు. అలాగే, రైల్వేస్టేషన్ వద్ద చెత్త పేరుకుపోవడంతో పరిశుధ్య సిబ్బంది శుభ్రం చేశారు.
ఆంధ్రప్రదేశ్
డీఎల్‌పీవో సుడిగాలి పర్యటన


