KRNL: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవైందని మహిళా సమాఖ్య నాయకురాలు గిడ్డమ్మ శ్రావణి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికొండ సీపీఐ కార్యాలయంలో జరిగిన మహిళా సమాఖ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. నిత్యావసర ధరలు పెరగడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఎలా సరిపోతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మహిళలకు భద్రత కల్పించాలి'


