హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత మహిళకు ఇందిరమ్మ ప్రొసీడింగ్ కాపీ పంపిణీ

JN: బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన యాట సిద్ధమ్మ ఇల్లు ఇటీవల కూలిపోవయింది. ఆమె పరిస్థితిని గ్రామ కాంగ్రెస్ నాయకులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ నాయకులు సిద్ధమ్మకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కాపీ అందసారు. దీనిపై బాధితురాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.