NZB: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వంటి వారిని బీజేపీ తొత్తులుగా మార్చుకుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. SIR ప్రక్రియపై నిజామాబాద్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీకి అవసరమైన చోట ఈసీ ఓట్ల చోరీ చేస్తోందని ఆరోపించారు. తన ఓటును తొలగించే కుట్ర చేశారని అన్నారు. ఈ విషయాన్ని జెన్‌జెడ్ గ్రహించిందని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'జ్ఞానేష్ కుమార్ BJPకి తొత్తు'


