MLG: నాయీబ్రాహ్మణ సంఘం ములుగు పట్టణ కమిటీ అధ్యక్షునిగా ముత్యాల రాజు, ప్రధానకార్యదర్శిగా వేల్పుకొండ ముఖేష్, సహాయ కార్యదర్శిగా రాంకోటిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం బొడ్రాయి వద్ద మిద్దెమీది సహదేవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వేల్పుకొండ శరబందం, దేవేందర్, ప్రకాష్, సీహెచ్ రమేష్, చెన్న వీరస్వామి, రామ్ నరేష్, అన్నం తిరుపతి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నాయీబ్రాహ్మణ సంఘం పట్టణ కమిటీ ఎన్నిక


