హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

23 మందికి CMRF చెక్కుల పంపిణీ

KNRL:పెద్దకడబూరు మండలంలో 23మంది బాధితులకు రూ.10,29,638 విలువైన CM సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు టీడీపీ మండల అధ్యక్షుడు గవిగట్టు మల్లికార్జున తెలిపారు. ఇవాళ ఇన్‌చార్జ్ రాఘవేంద్రరెడ్డితో కలిసి బాధితులకు చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని అన్నారు. నాయకులు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏసేపు ఉన్నారు.