VSP: లలితకళలు, సంగీతం, సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం, సమాజం అండగా నిలవాలని రాష్ట్ర సమాచార కమిషనర్ పి.ఎస్.నాయుడు అన్నారు. విశాఖలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ గ్రూప్ సాంగ్స్ పోటీలు-2026ను శనివారం ప్రారంభించారు. గ్రూప్ సాంగ్స్ ద్వారా యువతలో సమైక్యత, క్రమశిక్షణ, సహకారం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'లలితకళలకు అండగా నిలవాలి'


