NLR: జిల్లాలోని బ్యాంకులు ఈనెల 27వ తేదీన ఆదివారం పనులు చేస్తాయని లీడ్ డిస్టిక్ మేనేజర్ మణి శేఖర్ తెలిపారు. 24న 4వ శనివారం, 27న ఆదివారం సాధారణ సెలవులు కాగా, 28, 29, 30 తేదీల్లో బ్యాంకులు పని చేయవని పేర్కొన్నారు. నగదు లావాదేవీలు ఇబ్బందులు పడకుండా ఆదివారం బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'27న బ్యాంకులు పనిచేస్తాయి'


