NLR: నగరంలోని తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయాన్ని శనివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయమూర్తి దంపతులకు ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
రంగడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి..


