హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

SKLM: ‘ఆర్నబ్’ తుఫానుతో నష్టపోయిన రైతులు, మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు గొరకల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలాస ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. పంట నష్టానికి పరిహారం, తడిసిన ధాన్యం కొనుగోలు, మత్స్యకారులకు జీవనాధార సాయం అందించాలని కోరారు.