హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మున్సిపల్ కార్మికుల నిరసన

NLR: నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారిశుద్ధ్య కార్మికులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.