హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అహోబిలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రంలో శనివారం మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఆలయానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు.