అన్నమయ్య: పెనగలూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మీగడ సైలజకు రూ. 50,462 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శనివారం ఆమె నివాసం వద్ద అందజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు. NDA కూటమి నేతలు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత..!


