హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కెట్ యార్డ్ షెడ్డుకు భూమిపూజ

KRNL: ఆదోని మార్కెట్‌యార్డులో కేంద్ర నిధులు రూ.61 లక్షలతో నిర్మించనున్న నూతన షెడ్డు పనులకు ఎమ్మెల్యే పార్థసారథి, మార్కెట్‌యార్డు ఛైర్మన్ జిందే శారద ఆధ్వర్యంలో శనివారం భూమిపూజ చేశారు. రైతులు తీసుకొచ్చే పంటలు వర్షానికి తడిసిపోకుండా షెడ్డు ఉపయోగపడుతుందని తెలిపారు. 60 అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవుతో షెడ్డు నిర్మించనున్నారు.