హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలే నా బలం: బొల్లా

PLD: వినుకొండ రూరల్ మండలంలో జరిగిన సమావేశానికి వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యకర్తల ఉత్సాహం, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు కనిపించిన ఐక్యత బొల్లా బ్రహ్మనాయుడుపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించిందని నాయకులు పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలే తన బలమని బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు.