TPT: పుత్తూరు పరిధిలోని మరాటి గేట్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు డయల్ 100కు సమాచారం అందింది. వెంటనే స్పందించిన ఎస్‌ఐ నాగేంద్రబాబు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని వ్యక్తిని సురక్షితంగా రక్షించారు. అనంతరం అతనికి కౌన్సెలింగ్ అందించి, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత భార్య అంబికకు సురక్షితంగా అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే ట్రాక్‌పై వ్యక్తికి కౌన్సెలింగ్


