ADB: ఇచ్చోడ పీఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో ఈనెల 28న అండర్-14, 17 విభాగం బాలబాలికల జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో మాధవి, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆడే రామేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న క్రీడాకారులు ఉదయం 9 గంటలకు పోటీల నిర్వాహకులకు రిపోర్టు చేయాలని సూచించారు.
తెలంగాణ
అండర్-14, 17 కబడ్డీ ఎంపికలు


