హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పిన మహిళ'

WNP: భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన మహిళ లోకానికి స్ఫూర్తినిచ్చిన దివానీత చాకలి ఐలమ్మ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పునరుద్ఘాటించారు. వనపర్తిలో ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.