HYD: నగరంలో సాముహిక గణేష్ నిమజ్జనాలు విజయవంతంగా ముగిశాయి. దాదాపు 2 లక్షల విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ముగియడంతో సజ్జనార్‌తో కలిసి పోలీసులు ఆనందంతో డ్యాన్స్ చేశారు. అలాగే రోడ్ మార్గాలను కూడా పునరుద్దరించినట్లు సీపీ వెల్లడించారు.
తెలంగాణ
నగరంలో విజయవంతంగా ముగిసిన నిమజ్జనాలు


