భూపాలపల్లి: చెల్పూర్ గ్రామానికి చెందిన అవుల శంకర్ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు గణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొబైల్ ఫోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను అవుల శంకర్‌కు గణపురం ఎస్ఐ బొరగల అశోక్ శనివారం తిరిగి అందజేశారు.
తెలంగాణ
పోగొట్టుకున్న మొబైల్ అందజేసిన ఎస్ఐ అశోక్


