హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

కరీంనగర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. రాజ్యాంగ రూపశిల్పి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, సీపీ గౌస్ ఆలమ్‌లు పాల్గొన్నారు.