రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కోర్టు ఏర్పాటైతే నెక్కొండతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువవుతాయని పేర్కొంటున్నారు.
తెలంగాణ
నెక్కొండలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు చేయాలి


