హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీష్ రావు

SDPT: సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గజ్వేల్లో ఏర్పాటు చేసిన ఆమె విగ్రహాన్ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం పెత్తందారులను ఎదిరించిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అభివృద్ధిపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయన్నారు.