NRML: పెంబి మండలం నాగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని ఖానాపూర్ MLA, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, విద్యా బోధన, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని MLA తెలిపారు.
తెలంగాణ
అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


