హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

JGL: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి సమాజానికి ఆదర్శమని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా జగిత్యాల చింతకుంట వద్ద ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభివృద్ధికి విద్యే మార్గమని, ఐలమ్మ పేరుతో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు.