హైదరాబాద్: 28°C
తెలంగాణ

VEDIO: అధ్వానంగా ఎనుమాముల మార్కెట్- దేశాయిపేట రోడ్డు

WGL: ఎనుమాముల మార్కెట్‌ నుంచి దేశాయిపేటకు వెళ్లే రహదారి గుంతలు పడి ఘోరంగా తయారయింది. వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పై అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.