MBNR: జడ్చర్లలో కీర్తిశేషులు శ్వేతా లక్ష్మారెడ్డి జయంతి సందర్భంగా CSLR సేవా సమితి, బీఆర్‌ఎస్ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి నాయకులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
శ్వేతా లక్ష్మారెడ్డి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు


