హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో దొంగల కలకలం

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ‌‌‌లో గత కొద్ది రోజులుగా దొంగల చలామని ఎక్కువయింది. రాత్రి పూట తాళం వేసి ఉన్న ఇళ్లలో దుండగులు దూరి తాళం పగలగొట్టి చోరీలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాల పనిగా భావిస్తున్నారు. నగర శివారు కాలనీల్లో జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తుండడంతో.  ప్రజలు భయాందోలనకు గురవుతున్నారు.