హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు సన్మానం

NRML: తానూర్ మండలం ఝరీ బి జడ్పీహెచ్ఎస్ హిందీ ఉపాధ్యాయుడు ధీరజ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడంతో శనివారం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. యువ నాయకుడు గైక్వాడ్ సాయినాథ్ ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు, నైతిక విలువల రూపకల్పనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.