SRCL: పర్యాటక ప్రాంతాలపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వేములవాడ నాంపల్లి గుట్టపై శనివారం యువ టూరిజం క్లబ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. రూ.250 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, చారిత్రక ప్రదేశాలను సంరక్షించాలని అన్నారు.
తెలంగాణ
'పర్యాటక ప్రాంతాలపై విస్తృత ప్రచారం చేయాలి'


