MDK: పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న క్రికెట్ గ్రౌండ్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆర్థిక సహాయం అందించారు. గ్రౌండ్ ఏర్పాటుకు తన వంతుగా రూ.2 లక్షల విరాళాన్ని ప్రకటించి, ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావుకు అందజేశారు.
తెలంగాణ
పోలీసుల క్రికెట్ గ్రౌండ్‌కు రూ.2 లక్షల విరాళం


