హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బజార్హీత్నూర్ PHCలో స్టాఫ్ నర్స్ దురుసుగా ప్రవర్తించారని ఆదివాసీల ధర్నా
★ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వైఖరిని నిరసిస్తూ ADBలో ధర్నా
★ రిమ్స్ ఘటన.. మూలగూడకు చెందిన శిశువు మృతికి రూ.5 లక్షల పరిహారం
★ సోనాపూర్‌లో భర్త వేరే అమ్మాయితో డాన్స్.. భార్య ఆత్మహత్య