హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్లాప్ మిత్రులకు ఉచిత వైద్య శిబిరం

AKP: కసింకోట మండలానికి చెందిన క్లాప్ మిత్రలకు ఇవాళ స్థానిక PHCCలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు, మండల ప్రత్యేక అధికారి అప్పారావు నాయుడు,ఎంపీడీవో సిహెచ్ చంద్రశేఖర్రావు తెలిపారు. షుగర్, బీపీ, థైరాయిడ్, హిమోగ్లోబిన్ తదితర పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేసామన్నారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వారిని సత్కరించారు.