హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరు

ASR: స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు సచివాలయాల రాష్ట్ర యూనియన్ నాయకుడు మధుబాబు సస్పెండ్‌ను వెంటనే ఎత్తివేయాలని చింతపల్లి మండలం కొత్తపాలెం సచివాలయ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు. మధుబాబు సస్పెండ్ ను నిరసిస్తూ ఇవాళ నల్ల రిబ్బన్లు ధరించి, విధులకు హాజరయ్యారు. మధుబాబు సస్పెండ్ ను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.