MNCL: జిల్లా కేంద్రంలోని గోదావరి పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా గోదావరి పరిసరాలను శుభ్రపరిచారు. అనంతరం ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను తమ బాధ్యతగా భావించాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను బాధ్యతగా భావించాలి'


