HYD: డిగ్రీ లెక్చరర్ పోస్టుల నియామక పరీక్షను నోటిఫికేషన్ సమయంలో ఉన్న విధానంలోనే నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. జేఏసీ నాయకురాలు అస్మా మాట్లాడుతూ.. 544 పోస్టుల కోసం ఐదేళ్లుగా అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారని తెలిపారు.
తెలంగాణ
'పాత విధానంలోనే పరీక్షలు నిర్వహించాలి'


