ADB: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని బోథ్ MLA అనిల్ జాదవ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: శ్రీవారిని దర్శించుకున్న MLA అనిల్


