★ గాంధీ భవన్‌లో మాజీ PM డా.మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన ప్రభుత్వ సలహాదారు V. హనుమంతరావు
★ కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. లక్డీకాపూల్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్
★ కీసర ORRపై కూలీలతో వెళ్తున్న ట్రాలీ టైర్ పేలీ పల్టీలు కొట్టడంతో ఇద్దరు మృతి
★ దిల్‌సుఖ్‌నగర్‌లో రూ.51 లక్షలు పలికిన గణేష్ లడ్డూ.. బాలాపూర్ లడ్డూ రికార్డ్ బ్రేక్
తెలంగాణ
హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM


