హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేం'

NZB: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేమని టీపీపీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని వినాయక్ నగర్‌లోని  విగ్రహాల పార్క్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ చిరస్థాయిగా నిలిచిన యోధురాలు అని పీసీసీ చీఫ్ అన్నారు.