HNK: క్రీడల్లో విజయం సాధించడం కంటే పోటీల్లో పాల్గొనడమే గొప్ప విజయమని సీపీ ఎన్. శ్వేత అన్నారు. శనివారం హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.
తెలంగాణ
క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: సీపీ


