NLG: నల్గొండ పట్టణంలోని మంత్రి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ అని వారు అన్నారు.
తెలంగాణ
'తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ'


