KMR: బాన్సువాడలోని తిర్మలాపూర్ ZPHS పాఠశాలలో ఆర్చరీ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి SGF కన్వీనర్, MEO నాగేశ్వరరావు హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆర్చరీ క్రీడ విద్యార్థుల్లో ఏకాగ్రత, లక్ష్యసాధన, పట్టుదలను పెంపొందిస్తుందన్నారు.
తెలంగాణ
ఎస్‌జీఎఫ్ ఆర్చరీ జిల్లా స్థాయి సెలక్షన్స్ ప్రారంభం


