NGKL: అచ్చంపేటలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బహుజన మహా వీరుడు పండుగల సాయన్న విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ముదిరాజ్ మహాసభ తాలూకా అధ్యక్షులు ఆజ్జమొని నరసింహ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి శనివారం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.
తెలంగాణ
సాయన్న విగ్రహానికి స్థలం కేటాయించాలని వినతి


