హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
★ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు నీటి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్ 
★ ప్రభుత్వాలను కూల్చివేసి రాజ్యాంగాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్: MP రఘునందన్‌రావు
★ శేఖర్‌రావుపేటలో ప్రేమించిన అమ్మాయి నిరాకరించడంతో యువకుడు ఆత్మహత్య