SRPT: మునగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చాకలి ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆమె ధైర్యం,తెగువ నేటి మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
తెలంగాణ
'చాకలి ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక'


