WNP: రాజపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాధవరెడ్డి తల్లి సుమిత్రమ్మ కాలికి గాయం కావడంతో చికిత్స జరిగింది. ప్రస్తుతం వనపర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సుమిత్రమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
బాధితురాలిని పరామర్శించిన మాజీ మంత్రి


