హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

MBNR: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పద్మావతి కాలనీలోని ఆమె విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమన్నారు. ఐలమ్మ సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమత్వం కోసం పోరాడిన మహనీయురాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మేయర్ మమత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.